నేడు మెగా రక్తదాన శిబిరం

నేడు మెగా రక్తదాన శిబిరం

ప్రకాశం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ వర్ధంతి మహా పరినిర్వాణ్ దివాస్ సందర్భంగా ఇవాళ నాగులుప్పలపాడు మండల పరిషత్కార్యాలయం వద్ద ఒంగోలు జీజీహెచ్ వైద్యశాల, రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తేళ్ల రవికుమార్ తెలిపారు. ఈ శిబిరాన్ని ముఖ్య అతిథి ఎమ్మెల్యే బీఎన్. విజయ్ కుమార్ ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.