కొత్త మూవీని ప్రకటించిన నిధి అగర్వాల్

కొత్త మూవీని ప్రకటించిన నిధి అగర్వాల్

హీరోయిన్ నిధి అగర్వాల్ కొత్త మూవీని ప్రకటించారు. ఈ మేరకు చీకటిలో ఉన్న కళ్లను షేర్ చేశారు. 'ఆమె కళ్లు రహస్యాలను దాచిపెడుతున్నాయి. ఆమె ఉనికి చలిని తెస్తుంది. కానీ ముఖం కనిపించకుండానే ఉంది! ఈ దసరా, చీకటికి ఒక పేరు వస్తుంది. మా సినిమా టైటిల్ ప్రకటిస్తున్నాం. వేచి ఉండండి' అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిఖిల్ కార్తీక్ తెరకెక్కిస్తున్నారు.