జిల్లాలో సాగు పరిస్థితులు, పంటల పురోగతిపై కలెక్టర్ సమీక్ష
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో వ్యవసాయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, DAO వెంకట్ పాల్గొన్నారు. జిల్లాలో సాగు పరిస్థితులు, పంటల పురోగతి, రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించాలన్నారు.