24 మంది బాలికలను కాపాడిన బలగాలు

24 మంది బాలికలను కాపాడిన బలగాలు

నైజీరియాలో కిడ్నాప్‌కు గురైనవారిలో 24 మంది బాలికలను భద్రతా బలగాలు కాపాడాయి. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అగ్వారా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలపై కొంతమంది దుండుగులు దాడి చేసి 303 మందిని కిడ్నాప్ చేశారు. వీరిలో ఒక విద్యార్థి చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని తల్లిదండ్రుల చెంతకు చేరాడు.