VIDEO: MGM ఆసుపత్రిలో ఓపీ చిట్టీల జారీలో జాప్యం

VIDEO: MGM ఆసుపత్రిలో ఓపీ చిట్టీల జారీలో జాప్యం

WGL: MGM ఆస్పత్రిలో ఆపరేటర్ల కొరత కారణంగా ఓపీ చిట్టీల జారీ ఆలస్యమవుతోంది. ఆరు కౌంటర్లు ఉండగా సోమవారం రెండు కౌంటర్లు మాత్రమే పనిచేయడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓపీ చిట్టీలు ఆలస్యంగా రావడంతో వైద్య విభాగాలకు వెళ్లే సరికి వైద్యులు అందుబాటులో లేకపోవడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.