VIDEO: 'నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి'

VIDEO: 'నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి'

NLG: మునుగోడు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా త్రాగునీటి అవసరాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 46.51 ఎంఎల్డీ అవసరానికి కేవలం 27.8 ఎంఎల్డీ నీరు మాత్రమే అందుతోందని, ఈ అంతరాన్ని పూడ్చాలని అధికారులను ఆదేశించారు. వేసవితో పాటు భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.