సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బంగారం విరాళం

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బంగారం విరాళం

NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిరుపతి పట్టణానికి చెందిన స్వాతి కుటుంబ సభ్యులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 42 గ్రాములు బంగారాన్ని విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.