VIDEO: అదుపుతప్పి డీసీఎం వ్యాన్ బోల్తా

VIDEO: అదుపుతప్పి డీసీఎం వ్యాన్ బోల్తా

MBNR: జిల్లా హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దివిటిపల్లి వద్ద జాతీయ రహదారి 44పై డీసీఎం వ్యాన్ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న కారు, ఆటోపై వ్యాన్ బోల్తా పడడంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు అప్రమాతమై కారు దిగి ప్రాణాలు కపడుకున్నారు.  ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.