వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NZB: నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెక్రటరీ సంగమేశ్వర్ గౌడ్ వరి ధాన్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఏ గ్రేడ్ వరి ధాన్యం మద్దతు ధర రూ.2,203లు, బీ గ్రేడ్ వరి ధాన్యం మద్దతు ధర రూ.2,183లుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.