కోహ్లీకి 100 సెంచరీలు సాధ్యమే: సన్నీ

కోహ్లీకి 100 సెంచరీలు సాధ్యమే: సన్నీ

కోహ్లీ మరో మూడేళ్లు ఆడితే 100 సెంచరీలు చేసేస్తాడని గవాస్కర్ అన్నాడు. ఇందుకు 16 శతకాల దూరంలో ఉన్న కోహ్లీ.. JANలో NZపై 3 వన్డేల్లో 2 సెంచరీలు చేసినా అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నాడు. కోహ్లీ ఆటను ఆస్వాదిస్తున్నాడని, వన్డేల్లో అతని T20 అవతారం చూడటం చాలా అరుదని తెలిపాడు. కాగా 2027 WCకి ముందు భారత్ NZ, AFG, ENG, BAN, WI, NZ, SLతో 3 వన్డేల సిరీస్‌లు, ఆసియా కప్ ఆడనుంది.