VIDEO: 'గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోలేదు'

VIDEO: 'గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోలేదు'

SKLM: గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళంలో ఉన్న ప్రోజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని పేర్కొన్నారు.