VIDEO: ఉయ్యాలవాడ గ్రామస్థుల నిరసన
KRNL: ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు సోమవారం పెద్ద సంఖ్యలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ హాజరై వారికి సంఘీభావం ప్రకటించారు. రైతులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ సోలార్ ప్లాంటు అధికారులు వెంటనే తొలగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.