VIDEO: గంగమ్మ దేవస్థానం ఈవో చేతివాటం

VIDEO: గంగమ్మ దేవస్థానం ఈవో చేతివాటం

శ్రీ సత్యసాయి: కదిరి మండలం ఎర్రదొడ్డిలోని గంగమ్మ దేవస్థానం ఈవో మురళీకృష్ణపై చేతివాటం ప్రదర్శించాడు. అమ్మవారి వస్త్రాలు, 5 కేజీల వెండి, ఆభరణాలను దోచుకోని ఆటోలో వెళ్తున్న సమయంలో ఈవోను మార్గమధ్యంలో గ్రామా యువకులు పట్టుకున్నారు. ఆలయ సామగ్రిని అపహరించేందుకు ప్రయత్నించిన ఈవోపై గ్రామాస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.