HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: మూసీ సుందరీకరణకు BRS వ్యతిరేకం కాదు: KTR
✦ HYDలో 'రీజినల్ రింగ్ రైల్' ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
✦ AP: మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు: చంద్రబాబు
✦ గిరిజనుల కష్టాలను చూసి తట్టుకోలేకపోయా: పవన్
✦ ఢిల్లీలో కట్టెల పొయ్యిపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం
✦ అసోం, బెంగాల్‌లో రూ.41,540 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం