'మానవ హక్కులను కాపాడుకోవాలి'

'మానవ హక్కులను కాపాడుకోవాలి'

SDPT: మానవ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని సిద్దిపేట జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కులను ఎవరు ఉల్లంఘించిన మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.