పదో తరగతి పరీక్షలకు 767 మంది విద్యార్థులు

పదో తరగతి పరీక్షలకు 767 మంది విద్యార్థులు

KNR: గంగాధర మండలం నుంచి మొత్తం 767 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 408 మంది బాలురు, 359 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 201మంది, మోడల్ స్కూల్ నుంచి 99 మంది, KGBV నుంచి 23 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే 3 గురుకులాల నుంచి 155 మంది, 6 ప్రైవేటు పాఠశాలల నుంచి 289 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.