ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: పేదవారి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ గ్రామ వాసి, సద్దుల ఈశ్వరమ్మ w/o లేట్ నర్సింలుకి ప్రభుత్వం తరుపున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. దీంతో వారు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు.