చిరు వ్యాపారస్తులు మున్సిపల్ పన్ను కట్టొద్దు: ఎమ్మెల్యే

చిరు వ్యాపారస్తులు మున్సిపల్ పన్ను కట్టొద్దు: ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లి పట్టణంలోని మున్సిపల్ పరిధిలో చిరు వ్యాపారస్తులు మున్సిపల్ అధికారులకు చెల్లించే 40 రూపాయల పనులు నేటి నుంచి చెల్లించవద్దంటూ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. రైతు బజార్లో కొత్త భవనాలను నిర్మించడం జరిగిందని రూ.50,000 అడ్వాన్స్ చెల్లించి రూ.4000 అద్దెతో అక్కడ వ్యాపారాలు చేసుకోవాలని రైతులకు, వ్యాపారస్తులకు సూచించారు.