మహిళలను సమానంగా చూడాలి: రాశి ఖన్నా
యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రెమ్యునరేషన్ వ్యత్యాసం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరో, హీరోయిన్ల మధ్య పారితోషికంలో తేడా ఉండటం సాధారణమే అని పేర్కొంది. అయినప్పటికీ, షూటింగ్ సెట్‌లో మహిళలను సమానంగా చూడాలనేది తన ఉద్దేశమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో నటిస్తోంది.