విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రాజాంలోని GMR ఐటీని సందర్శించిన రాజ్యసభ ఎంపీ సుధామూర్తి
➢ విజయనగరంలో మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్
➢ కొత్తవలసలో లారీ స్కూటీ ఢీ.. వ్యక్తి మృతి
➢ రాజాంలో సందడి చేసిన సినీనటి శ్రీలీల