VIDEO: 'ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలి'

SKLM: విద్యార్థులు క్లాస్ పుస్తకాలకే పరిమితం కాకుండా తమ ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించాలని రిసోర్స్ పర్సన్ డాక్టర్ పీఏ ఎన్ రాజు అన్నారు. లావేరు శాఖ గ్రంథాలయములో గురువారం ఆరోగ్యమే మహాభాగ్యము అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతిరోజు విద్యార్థులు తమ పళ్ళను బ్రష్‌తో శుభ్రపరిచి మంచినీళ్లు తాగాలని సూచించారు.