నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 10న రాజ్యసభ ఎంపీలుగా పార్లమెంట్‌లో ప్రమాణం చేయనున్నారు. నితీశ్ కుమార్ రాజ్యసభలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో అంతకు మునుపే తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. అయితే బీహార్ తదుపరి సీఎం ఎవరనేది మాత్రం క్లారిటీ రాలేదు.