రేపు గుడిపల్లిలో పర్యటించనున్న తలారి రంగయ్య
ATP: రేపు బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లిలో మాజీ ఎంపీ తలారి రంగయ్య పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని స్థానిక వైసీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సంతకాలను సేకరిస్తారని కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.