VIDEO: సర్పంచ్ పై వచ్చిన ఆరోపణలను ఖండించిన గ్రామస్తులు
JN: పాలకుర్తి మండలం గుడికుంట్ల తండాలో సర్పంచ్ మహేందర్ నాయక్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను గ్రామస్థులు ఖండించారు. గ్రామ సభ తీర్మానం మేరకే పంచాయితీ ఆవరణలోని కొనో కార్పస్ చెట్లను తొలగించామని తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోపణలు నిరూపితమైతే రాజీనామా చేస్తానని మహేందర్ నాయక్ స్పష్టం చేశారు.