గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు ఎంతో కీలకం

గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు ఎంతో కీలకం

NDL: గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు ఎంతో కీలకమని ఎంపీడీవో మహబూబ్ దౌలా తెలిపారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామ సచివాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్‌డి నాగేంద్రుడు ఏంపీవో మల్లికార్జున ఏవో శ్రీనివాస్ రెడ్డి పంచాయితీ సెక్రటరీ భాస్కర్ గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.