VIDEO: సగిలేరు వాగుకు పోటెత్తిన వరద నీరు

VIDEO: సగిలేరు వాగుకు  పోటెత్తిన వరద నీరు

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని సగిలేరు వాగుకు వరద నీరు మంగళవారం పోటెత్తింది. కొద్దిరోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దిగువమెట్ట సమీపంలో సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమై వాగుల వద్దకు ఎవరు వెళ్ళవద్దని తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు.