VIDEO: ఈ - ఆటోలను పంపిణీ చేసిన కలెక్టర్

VIDEO: ఈ - ఆటోలను పంపిణీ చేసిన కలెక్టర్

తిరుపతి జిల్లాలో అన్ని పంచాయతీలలోని గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చెత్త సేకరణ చేయడం కోసం ఈ -ఆటోలను కలెక్టర్ వెంకటేశ్వర పంపిణీ చేశారు. ఈ మేరకు ఎస్సీ గ్రామాలలో పరిశుభ్రత సానిటేషన్ కోసం పంచాయతీలకు ఈ - ఆటోలను కొనుగోలు చేసి గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి సంబంధిత పంచాయతీలకు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.