భైంసాలో ఘనంగా సప్త శక్తి కార్యక్రమం
NRML: శ్రీ సరస్వతీ శిశుమందిర్ సుభద్ర నిలయం పూలేనగర్ బైంసా పాఠశాలలో ఈ రోజు ఆర్ ఎస్ ఎస్ శత జయంతి సందర్బంగా సప్త శక్తి సంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 202 మంది మాతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ మాతృ శక్తి సహా సంయోజక్ వాణి మాట్లాడుతూ.. హిందూ కుటుంబ జీవన విదానం గురించి, స్వదేశీ వస్తువులు వాడాలని అన్నారు.