ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మరింత మంచి చేసేందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పోస్ట్ ఆఫీస్ రోడ్డులో గల ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుడివాడ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.