బాల్కొండ ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచులు

బాల్కొండ ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచులు

NZB: వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని సోమవారం ఆయన నివాసంలో నూతనంగా ఎన్నికైన మానాల, వివిధ తండాల సర్పంచులు, వార్డు మెంబర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి వారికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం ప్రజలు మానాలను స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.