కేజీబీవీలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహణ
Srcl: రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థులకు మండల వైద్యాధికారులు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్త పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అభినయ, ప్రభాకర్, కేజీబీవి ఎస్‌వో వనిత, ఏఎన్ఎం విజయ పాల్గొన్నారు.