VIDEO: అరసవల్లి పరిసర కాలనీల అభివృద్ధికి చర్యలు

VIDEO: అరసవల్లి పరిసర కాలనీల అభివృద్ధికి చర్యలు

SKLM: అరసవెల్లి ఆదిత్య నగర్ కాలనీ, లక్ష్మీ నగర్, శ్రీ లక్ష్మీ నగర్, అసిరి తల్లి గుడి ఎదురు రోడ్డు, టైగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే శంకర్ మంగళవారం పర్యటించారు. కాలువలు, రోడ్లు, నీటి సమస్యలు నివారణ, వీధిలైట్లు ఏర్పాటు కొరకు, రిజర్వ్ స్థలాలకు ప్రహరీ గోడల నిర్మాణం, వంటి అనేక అంశాలపై క్షుణంగా పరిశీలించారు. అధికారులకు, ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు.