'శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి'

'శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి'

SRCL: శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలోని గణేష్ మండపం నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/ సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమాచారం ద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.