ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ మొంథా తుఫాన్‌లో ఉత్తమ సేవలు అందించిన వారు తుఫాన్ ఫైటర్లు: CM CBN
➦ గుంటూరులో మాదక ద్రవ్యాల నియంత్రణకు ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ అన్సారియా
➦ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై BPTలో ‘కోటి సంతకాల సేకరణ’: మాజీ Dy. స్పీకర్ రఘుపతి
➦ నరసరావుపేట పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవీ
➦ పులిచింతల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం