విట్టల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

విట్టల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

MDK: స్వర్గీయ కామ్రేడ్ విట్టల్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. శనివారం కౌడిపల్లిలో ఆయన 109 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విట్టల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచి సేవా చేశారన్నారు.