గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల తరలింపు కార్యక్రమానికి తరలి వెళ్లిన వైసీపీ నేతలు
★ గుంటూరులో వాజ్‌పేయ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి
★ వేమూరులో సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు
★ తల్లి మరణంతో మనోవేదనకు గురై కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బేతపూడికి చెందిన వ్యక్తి