మదనపల్లె కిడ్నీ రాకెట్ సంచలనం

మదనపల్లె కిడ్నీ రాకెట్ సంచలనం

అన్నమయ్య: మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పట్టణం SBI కాలనీలోని గ్లోబల్ హాస్పిటల్ యజమాని, జిల్లా DCHS డా. ఆంజనేయులు, మరో వైద్యుడితో కలిసి మానం అవయవాలను అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. వారితో పాటు విశాఖకు చెందిన పద్మ, కాకర్ల సత్య, సూరిబాబు, మదనపల్లె-కదిరి డయాలసిస్ మేనేజర్లు బాలరంగబాబు, మెహరాజ్‌లపై కూడా కేసులు నమోదైంది.