నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: పట్టణ పరిధిలో 2 ట్రాన్స్‌ఫార్మర్ షిఫ్టింగ్, మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి లక్ష్మీరాజన్ తెలిపారు. రాజంపేట, పొట్టి శ్రీరాములు చౌక్, సాయి బాబా టెంపుల్ బ్యాక్ సైడ్, జంగంవాడ, టీఆర్ నగర్, వాసవి ఫంక్షన్ హాల్ ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందన్నారు.