నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని అనంత మండలం విద్యుత్ శాఖ ఏఈ రవి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విరిగిన విద్యుత్ స్తంభం మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ కోత ఉంటుందని తెలియజేశారు.