సైబర్ మోసం.. రూ. 70 వేలు మాయం

సైబర్ మోసం.. రూ. 70 వేలు మాయం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని ఓ వ్యక్తి ఖాతాలో నుంచి రూ. 70 వేలు మాయమయ్యాయి. బాధితుడి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జెమిని ఏఐ ట్రెండ్‌తో వచ్చిన యాప్‌లో తన ఫోటోలు అప్లోడ్ చేశాడు. అనంతరం తన సెల్‌ఫోన్‌కు వచ్చిన లింకుపై క్లిక్ చేశాడు. ఆయన ఖాతాలో నుంచి రూ. 70 వేలు మాయం అయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.