VIDEO: జగిత్యాల కొత్త బస్టాండ్‌లో అంబేద్కర్ జయంతి

VIDEO: జగిత్యాల కొత్త బస్టాండ్‌లో అంబేద్కర్ జయంతి

JGL: జగిత్యాల కొత్త బస్టాండ్ ఆవరణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్, డిపో మేనేజర్ కల్పన, బెజ్జంకి రవీందర్ రావు, నిఘా సెక్యూరిటీ అధికారి శేఖర్ పాల్గొన్నారు. డిపో ఉద్యోగులు, ప్రయాణికులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.