ఈనెల 29న జాబ్ మేళా: కలెక్టర్

ఈనెల 29న జాబ్ మేళా: కలెక్టర్

కృష్ణా: గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 'జాబ్ మేళా' నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీ.కే బాలాజీ గురువారం తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 09:00 గంటలకు ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. వివిధ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూ నిర్వహిస్తాయని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.