రాజ్యసభకు నితీష్ కుమార్, నితిన్ నబీన్ నామినేషన్లు

రాజ్యసభకు నితీష్ కుమార్, నితిన్ నబీన్ నామినేషన్లు

బీహార్ రాజకీయాల్లో కీలక అంకం మొదలైంది. సీఎం నితీష్ కుమార్, నితిన్ నబీన్ రాజ్యసభ అభ్యర్థులుగా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై వారికి మద్దతు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే నితీష్ కుమార్, అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీహార్‌లో రాబోయే కొత్త ప్రభుత్వం, కేబినెట్ కూర్పుపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.