VIDEO: కార్తీక పౌర్ణమి ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం

VIDEO: కార్తీక పౌర్ణమి ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం

KKD: అన్నవరం దేవస్థానంపై Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేవాదాయ జాయింట్ కమిషనర్ త్రినాథరావు మంగళవారం సాయంత్రం ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈవో, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లతో కలిసి ఆయన సమీక్షించారు. బుధవారం కార్తీక పౌర్ణమిని ఎలాంటి అపశృతి లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.