ఇంటర్ ఫలితాల్లో రాజేశ్వరి ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో రాజేశ్వరి ప్రతిభ

NGKL: గుడిపల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థిని మద్దురాజు రాజేశ్వరి ఇంటర్ ఒకేషనల్ ఫలితాల్లో అద్భుత ప్రతిభచాటింది. రాకొండ గురుకుల కళాశాలలో చదువుతూ 1000కి 969 మార్కులు సాధించింది. కష్టాలను జయించి ఘన విజయం సాధించిన రాజేశ్వరిని గ్రామస్థులు అభినందించారు. గ్రామానికి గర్వకారణంగా నిలిచినందుకు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.