నేడు పుంగనూరుకు ఇద్దరు మంత్రులు రాకా

CTR: పుంగనూరులో మార్కెట్ యార్డ్, సింగిల్ విండో ఛైర్మన్‌ల ప్రమాణ స్వీకారం జరగనుంది. సమీపతి యాదవ్, శ్రీనివాసులు నాయుడు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌లు, పగడాల రమణ సింగిల్ విండో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ వేడుకకు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.