'గుర్తింపు లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి'

NLR: ప్రభుత్వ గుర్తింపు లేకుండా అడ్మిషన్లు జరుపుతున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి షారుక్ నెల్లూరు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.