VIDEO: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

VIDEO: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

SRPT: మొంథా తుఫాన్‌ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. తుఫాన్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విపత్తు సమయంలో ప్రతి ఒక్క అధికారి, బాధ్యతతో వారి విధులను నిర్వర్తించాలన్నారు.