ముత్యాలమ్మ ఆలయంలో ఈనెల 22న వరలక్ష్మీవ్రతం పూజలు

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేసేసియున్న శ్రీ బండి ముత్యాలమ్మ దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా ఈనెల 22న శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహిస్తునట్లు ఆలయ ఈవో అరుణ్ కుమార్ బుధవారం తెలిపారు. పూజలో పాల్గొనే మహిళలు ఇత్తడి చెంబు, స్టీలు చెంబు, గ్లాసు, ఉద్దరిణీ, దీపపు కుందే, కొబ్బరికాయ, తమలపాకులు తెచ్చుకోవాల్సిన పేర్కొన్నారు.