సీపీఎం సీనియర్ నేత మృతి
కృష్ణా: కంకిపాడు ఈడుపుగల్లుకు చెందిన సీపీఐ సీనియర్ నేత తాటిపాముల మార్కెండేయులు (102) శుక్రవారం మృతి చెందారు. ఆయన భౌతికకాయంపై సీపీఐ జెండాను ఉంచి, జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, సీనియర్ నేత వెలగపూడి ఆజాద్, బండి వెంకటరత్నం, మర్రి ముత్యాలు, బండి ప్రేమ్ కుమార్‌లు జోహార్లు అర్పించారు. సీపీఎం నాయకులు నివాళులు అర్పించారు.